*****గుండ్లకమ్మ సామాజిక రాజకీయ మాపత్రిక ప్రారంభించి 10 వసంతాలు పూర్తయిన శుభసందర్భంగా శుభాకాంక్షలు******            పద్యం  పుట్టిన గడ్డ అద్దంకి  నుండి  వెలువడుతున్న"గుండ్లకమ్మ"  పత్రికకు  స్వాగతం  ...సుస్వాగతం....              పత్రికారంగంలో  ఒక వినూత్న  ఒరవడికి శ్రీకారం చుడుతున్న "గుండ్లకమ్మ" వెబ్ సైట్ ప్రారంభం  సందర్బంగా ఇవే మా శుభాకాంక్షలు....
Untitled Document
 
ధన్యవాదములు :

" గుండ్లకమ్మ " వెబ్ సైట్ లోకి మీరు ప్రవేశించినందుకు , తెలుగులో మంచి పత్రిక తేవాలన్న నా సంకల్పానికి చేయూతనిస్తున్నందుకు వెలుగులు పంచే ఈ దీపానికి ఏగాలి తాకిడి సోకకుండా అరచేయి అడ్డుపెడుతున్నందుకు ,
' గుండ్లకమ్మ ' మాస పత్రికను పది సంవత్సరాల పాటు ఆదరించి , ఆర్ధికంగానూ, హార్ధికంగాను పోషిస్తున్నందుకు మరోసారి ధన్యవాదములు.
నాటి సత్యదూత , వర్తమాన తరంగిణి , తత్వభొదిని, వివేకవర్ధిని మొదలు నేడు మనం చూస్తున్న సామాజిక , రాజకీయ , సాంస్కృతిక పత్రికల వరకూ మాస, పక్ష, వార, దిన పత్రికలలో ఏదైనా సరే పల్లె ప్రాంతాల నుండి వచ్చే పత్రిక కనిపించడంలేదు . ఆ నేపద్యంలో పేరులోనూ , ప్రాధాన్యతలోనూ , పల్లె పట్టుకు ప్రధానస్థానం ఇస్తూ గ్రామీణ ప్రాంతం నుండి ప్రారంభమయ్యే పత్రిక " గుండ్లకమ్మ ". Read More>>

  PHOTOS
  OTHER USEFUL LINKS
aponline.gov.in
andhrapradeshtourism
telangana tourism
tirumala.org
esevaonline.com
indianrail.gov.in
apsrtconline.in
irctc.co.in
ghmc.gov.in
appolice.gov.in
airindia.in
apard.gov.in
uidai.gov.in